Surprise Me!

T20 World Cup 2021: West Indies 3 Run Victory Over Bangladesh | Oneindia Telugu

2021-10-29 1 Dailymotion

T20 World Cup 2021: Andre Russell made a tense final over to hand West Indies a three-run victory over Bangladesh in Super 12 match at the T20 World Cup 2021.
#T20WorldCup2021
#WIvsBAN
#WestIndiesvsBangladesh
#AndreRussell
#AFGVSPAK
#Super12match

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతిలో చిత్తయిన ఆ జట్టు.. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్.. 3 పరుగులతో గెలుపొందింది.

Buy Now on CodeCanyon